Naagali - Buy, Sell & Rent Farmer's Marketplace APK

Version 1.33 - com.app.naagali
naagali,social

Farmer/Villager's Mobile Trading & Advertising Platform (Telugu , English)

Naagali - Buy, Sell & Rent Farmer's Marketplace apk

APP Information

Download Version 1.33 (33)
Apk Size22.23 MB
App DeveloperNaagali
Malware CheckUNKNOWN
Install on Android4.4.x and up
App Packagecom.app.naagali.apk
MD52e3c723622b8e1daf42b8870af0e4ad3
Rate5
Website https://naagali.org/

Download Naagali - Buy, Sell & Rent Farmer's Marketplace 1.33 APK

App Description

Naagali - Buy, Sell & Rent Farmer's Marketplace is naagali,social, content rating is Everyone (PEGI-3). This app is rated 5 by 1 users who are using this app. To know more about the company/developer, visit Naagali website who developed it. com.app.naagali.apk apps can be downloaded and installed on Android 4.4.x and higher Android devices. The Latest Version of 1.33 Available for download. Download the app using your favorite browser and click Install to install the application. Please note that we provide both basic and pure APK files and faster download speeds than APK Mirror. This app APK has been downloaded 1+ times on store. You can also download com.app.naagali APK and run it with the popular Android Emulators.

(నాగలి యాప్ (Naagali APP) ద్వారా గ్రామీణ ఉత్పత్తుల అమ్మకం ,కొనుగోలు ప్రకటనలు చేసుకోవచ్చు ;
(You Can Post/View ADs on your Village Products)
-
నాగలి యాప్ (Naagali APP) ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకం ,కొనుగోలు ప్రకటనలు చేసుకోవచ్చు;
(You Can Post/View ADs on your Agricultural Products & Commodities)
-
నాగలి యాప్ (Naagali APP) ద్వారా పశువుల అమ్మకం ,కొనుగోలు ప్రకటనలు చేసుకోవచ్చు ;
(You Can Post/View ADs on Live Stock & Sea Products)
-
నాగలి యాప్ (Naagali APP) ద్వారా పురుగు మందుల,ఎరువుల, అమ్మకం, కొనుగోలు ప్రకటనలు చేసుకోవచ్చు;
(You Can Post/View ADs on Pesticides & Organic Pesticides)
-
నాగలి యాప్ (Naagali APP) ద్వారా వ్యవసాయ పరికరాల,అమ్మకం,కొనుగోలు,అద్దె ప్రకటనలు చేసుకోవచ్చు;
(You Can Post/View ADs on Agricultural Equipment (Buy/Sell/Rent))
-
నాగలి యాప్ (Naagali APP) ద్వారా వ్యవసాయ పనివాళ్ల గురించి ప్రకటనలు చేసుకోవచ్చు; )
(You Can Post/View ADs on Agricultural  Field Force / Workers)
(“నాగలి" అనే యాప్ రైతులకు అందించే ప్రత్యేకమైన మరియు అనుకూలమైన మొబైల్ వేదిక . రైతుల  వారి ఉత్పత్తులను , వారి వ్యవసాయ అవసరాలు  వారి ఇళ్ల నుండి పూర్తిగా, ఉచితంగా ప్రకటించుకోవచ్చు. వ్యవసాయ పని వాళ్ళ తో  సహా ఏదైనా వ్యవసాయ ఉత్పత్తులు, విత్తనాలు, పరికరాలు, పురుగుమందులు, ఎరువులు మరియు పశువులు , సముద్రపు ఉత్పత్తులు ,  మీకు దగ్గర లో  ఉండే  వాళ్ళ నుండి కొనడం కానీ , అమ్మడం కానీ , అద్దెకు ఇవ్వడం కానీ , అద్దెకు తీసుకోవడం కానీ , పని వాళ్ళను తీసుకోవడం కానీ చెయ్యవచ్చు .
మీరు  నాగలి  ద్వారా  మీ అవసరాన్ని ప్రకటన ద్వారా  పంపిన తరువాత ,మీకు దగ్గరలో ఉన్న వాళ్ళు (నాగలి లో పేరు నమోదు చేసుకొన్న వాళ్ళు)  మీ ప్రకటన చూసి అంగీకరించిన చొ  , మీకు వాళ్ళ చిరునామా  మరియు వాళ్ళు ఫోన్  నెంబర్ , మీ  "ఇన్ బాక్స్" కు వచ్చును . మీరు వాళ్ళతో  "ఫోన్ నెంబర్" ద్వారా  మాట్లాడటం కానీ  లేదా మీరు  "నాగలి"  లో  ఉన్న  చాట్  ఆప్షన్  ద్వారా , "చాట్"  గాని చెయ్యవచ్చు . ఈ వేదిక  మీ అవసరాన్ని , మీకు దగ్గర లో  ఉన్న , మీ అవసరం  తీర్చే వారి దగ్గరకు చేర్చ పడును.
"నాగలి" లో  "లాగ్ ఇన్"  అయి మీ అవసరాన్ని,  ప్రకటన  చెయ్యండి ( హోమ్ -  కొత్త ప్రకటన సృష్టించండి  ) . మీ ప్రకటన "నాగలి" లో పేరు నమోదు చేసుకొన్న వారి "నోటిఫికెషన్స్  బాక్స్" లోకి వెళ్ళును . వారు మీ ప్రకటన అంగీకరించిన చొ  ,వారి  ఫోన్  నెంబర్  మరియు  చిరునామ  మీ "ఇన్ బాక్స్" కు  వచ్చును . ఈ సమాచారం తో మీరు , మీ అవసరాన్ని  ఒప్పందం గా మార్చుకోండి
ఫోన్ నెంబర్ లేదా చాట్ ఆప్షన్ ద్వారా , మీ ప్రకటన అంగీకరించిన వారితో మాట్లాడి మీరు వారితో ఒప్పందం చేసుకోవచ్చు. మీ ప్రకటన  నాగలి APP లో 5 రోజులు మాత్రమే ఉండడం జరుగుతుంది .  ఆ తరవాత మళ్ళీ మీరు  ప్రకటన చెయ్య దలచిన చొ ,మళ్ళా మీ ప్రకటనను నాగలి APP లో పోస్ట్ చెయ్యవలసి ఉంటుంది).
"Naagali" is an unique and convenient mobile platform that provides Farmers & Villagers an unique opportunity to advertise their products absolutely free of cost from their homes. One can advertise ,sell,buy, rent or lease-take, lease give any agricultural products , seeds, equipment ,pesticides, fertilizers and agricultural related services including manpower (or book the workers for any kind of farming needs) and livestock (Cattle & Sea Products). In summary , this is one stop solution for your agricultural needs under single roof !!!   
("నాగలి"  ద్వారా మీరు మీ ప్రదేశం లో వాతావరణ సంబందించిన సమాచారం  తెలుసుకోవచ్చు  , వ్యవసాయం కు సంబందించిన కొత్త సమాచారం తెలుసుకోవచ్చు  మరియు వ్యవసాయ ఉత్పత్తుల కు సంబందించిన ప్రతి రోజు  ధరలు ( భారత దేశం లో అన్ని మార్కెట్ యార్డ్స్ నించి )  తెలుసుకోవచ్చు . 'నాగలి"  లో  60  పంటలు కు సంబందించిన వ్యవసాయ విధానం ఇవ్వబడిందది).
It has simple and easily navigable options and screens, that help farmers to use the app, without being much tech savvy. The farmers simply have to signup and login with the valid credentials and check the list of ads and ad details, along with communicate with other farmers, buy and sell crops and farming equipment thus offering better business and farming. 

App ChangeLog

App Screens

Naagali - Buy, Sell & Rent Farmer's Marketplace App Screen 1Naagali - Buy, Sell & Rent Farmer's Marketplace App Screen 2Naagali - Buy, Sell & Rent Farmer's Marketplace App Screen 3Naagali - Buy, Sell & Rent Farmer's Marketplace App Screen 4Naagali - Buy, Sell & Rent Farmer's Marketplace App Screen 5Naagali - Buy, Sell & Rent Farmer's Marketplace App Screen 6Naagali - Buy, Sell & Rent Farmer's Marketplace App Screen 7Naagali - Buy, Sell & Rent Farmer's Marketplace App Screen 8Naagali - Buy, Sell & Rent Farmer's Marketplace App Screen 9Naagali - Buy, Sell & Rent Farmer's Marketplace App Screen 10Naagali - Buy, Sell & Rent Farmer's Marketplace App Screen 11Naagali - Buy, Sell & Rent Farmer's Marketplace App Screen 12Naagali - Buy, Sell & Rent Farmer's Marketplace App Screen 13Naagali - Buy, Sell & Rent Farmer's Marketplace App Screen 14Naagali - Buy, Sell & Rent Farmer's Marketplace App Screen 15Naagali - Buy, Sell & Rent Farmer's Marketplace App Screen 16

Older Versions

More Android Apps to Consider